తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా.

, ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు.,మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement