తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే & అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు ఓం నమో వేకటేశాయ.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తాజా వార్తలు