మణిపూర్ హింస కేసులో మైతీలకు ఎదురుదెబ్బ

మణిపూర్ హింస కేసులో మైతీలకు ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు మైతీలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

మణిపూర్ లో జరుగుతున్న హింస జాతిహింస కాదని పేర్కొంటూ మైతేయీ కమ్యూనిటీకి చెందిన సంస్థ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.మియన్మార్ నుంచి వస్తున్న సాయుధ కుకీ ఉగ్రవాదుల మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించని సుప్రీం ధర్మాసనం వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు హితవు పలికింది.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు