మణిపూర్ సమస్య జఠిలం అవుతోంది..: ఖర్గే

మణిపూర్ సమస్య రోజు రోజుకు మరింత జఠిలం అవుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

మణిపూర్ లో హోంమంత్రి మూడు రోజులున్నా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.

సభలో చర్చకు 11 రోజులుగా పట్టుబడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని కేంద్రం తప్పించుకుంటోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఏం సమాధానం ఇస్తారో చూడాలని వెల్లడించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు