పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా ధియేటర్ వద్ద RRR సినిమాలో గన్ తో అభిమాని హల్చల్..

తూ.గో.: పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా ధియేటర్ వద్ద RRR సినిమాలో గన్ తో అభిమాని హల్చల్.

సినిమా ధియేటర్ బయట గన్ తో ఫోజులు.

సినిమా ధియేటర్ లో తెరముందు గన్ తో తిరుగుతూ కేరింతలు.నిజం తూపాకినా.డమ్మినా తెలియక నివ్వెర బోయిన అభిమానులు.

పిఠాపురం చెందిన వ్యక్తి విశ్వహిందూ పరిషత్ లోని వ్యక్తిగా చెపుతున్నా సదరు హసామి.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే
Advertisement

తాజా వార్తలు