రూపాయి ఖర్చు లేకుండా 'కరోనా'కు చెక్!

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే కరోనాకు బాలి అవ్వాల్సి వస్తుంది.

మనం ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం ఎలా అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటామో అలానే బయటకు వచ్చినప్పుడు మాస్క్ లు, శానిటైజర్లు తప్పక ఉపయోగించి కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవాలి.ఇంకా మాస్కుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

Covid 19, Face Shield, Face Mask, Sanitizers, Home Made Face Shield Mask Using B

బయటకు వెళ్లి వచ్చినప్పుడు మాస్కును తీసి పడేయాలి.మళ్లీ ఉపయోగించేకి అవకాశం ఉంటే సర్ఫ్ నీటిలో ఉతికేయాలి.

అయితే మాస్కులు కాకుండా ఫేస్ షీల్డ్ లు వచ్చాయి.ఒక ఫేస్ షీల్డ్ వంద రూపాయిలకు పైగా ధర ఉంది.

Advertisement

కళ్ళ నుండి ముక్కు వరకు రక్షించగలిగే శక్తి ఫేస్ మాస్క్ కు ఉంది.ఇంకా ఆ ఫేస్ మాస్క్ పై ఒక్క రూపాయి ఖర్చు చెయ్యకుండా మనమే తయారు చేసుకోవచ్చు.

ఎలా అనుకుంటున్నారా? రెండు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్‌తోనే ఫేస్ ‌షీల్డ్ తయారు చెయ్యచ్చు.ఆ మాస్క్ ను చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.

ఆ వీడియోను ఇక్కడ చూడండి.అతడి ఐడియా ఎలా ఉందనేది కామెంట్ లో తెలపండి.

వేగములు ఎన్ని, అవి ఏవి?
Advertisement

తాజా వార్తలు