దేవర మీద నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లను విడిచి పెట్టే ప్రసక్తే లేదంటున్న సినిమా మేకర్స్

ఇక ప్రస్తుతం దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరటాల శివ( Koratala Siva ) తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని తన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా మార్చుకోవాలనే ప్రయత్నంలో కొరటాల శివ ఉన్నాడు.

అయితే యూట్యూబ్ లో ఈ సినిమా మీద కొంతమంది నెగిటివిటి ని స్ప్రెడ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న కొరటాల శివ ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Makers Dont Leave Those Who Make Negative Comments On Devara Details, Ntr, Devar

ఇక మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ నెగిటివిటి ని సంపాదించుకోవడంలో యూట్యూబర్స్ కూడా చాలావరకు కీలకపాత్ర వహిస్తున్నారు.అలాంటి వారు అటు కొరటాల శివ పేరుకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తూనే సినిమా మీద కూడా భారీ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్( NTR ) అంటే నచ్చని వాళ్ళు సైతం ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ట్రైలర్ చూస్తే అంత పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినప్పటికి సినిమా మీద మాత్రం భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

Makers Dont Leave Those Who Make Negative Comments On Devara Details, Ntr, Devar
Advertisement
Makers Dont Leave Those Who Make Negative Comments On Devara Details, Ntr, Devar

ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది.లేకపోతే మాత్రం డిజాస్టర్ గా మారే అవకాశం కూడా ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

అలాగే నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ల మీద చర్యలు తీసుకోవడానికి దేవర టీమ్ రెడీ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు