అమలాపురంలో మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం.. దేవుడు రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీ

అంబెడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం దేవుడు రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీ.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం పోలీసుల ఆంక్షలు బేకాతర్.

శ్రీకృష్ణుడు రూపంలో మహేష్ బాబు ఫోటో పెట్టి దేవుడికి కొబ్బరికాయలు కొట్టండి అంటూ ఫ్లెక్సీలు.వివాదాస్పదంగా మారిన మహేష్ బాబు శ్రీకృష్ణుడు ఫ్లెక్సీ.

శ్రీకృష్ణుని రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీ పెట్టడంపై పలువురు మండిపాటు.

Mahesh Babu Flexi Controversy In Amalapuram Details, Mahesh Babu, Mahesh Babu Fl

కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు చేయకూడదని హెచ్చరించిన పోలీసులు.అమలాపురం ప్రధాన రహదారిపై బస్సులు ఎక్కి మరి హంగామ సృష్టించిన మహేష్ బాబు అభిమానులు.రోడ్డు మొత్తం బ్లాక్ చేసి సంబరాలు జరిపిన మహేష్ బాబు అభిమానులు.

Advertisement
Mahesh Babu Flexi Controversy In Amalapuram Details, Mahesh Babu, Mahesh Babu Fl

వెళుతున్న బస్సులను ఆపి బస్సు పైకి ఎక్కి చిందులేసిన మహేష్ బాబు అభిమానులు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు