మహేష్ రియల్ సూపర్ స్టార్ అంటున్న కృతి శెట్టి.. ఫ్యాన్స్ ఫిదా!

అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ మారిపోయింది కృతి శెట్టి.మొదటి సినిమానే భారీ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

టైర్ 2 హీరోలందరికి ఈమెనే ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు రెండు కూడా సక్సెస్ సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.

అయితే వరుస సక్సెస్ లలో ఉన్న ఈ బ్యూటీకి ది వారియర్ సినిమా ప్లాప్ అందించింది.ఇక ఈ ప్లాప్ తర్వాత ఈ అమ్మడు నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజక వర్గం లో నటించింది.

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.దీంతో ఈమె ఖాతాలో వరుసగా రెండు ప్లాప్స్ వచ్చాయి.

Advertisement
Mahesh Babu Fans Happy with Krithi Shetty Comments, Mahesh Babu Fans, Mahesh B

ఇక ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahesh Babu Fans Happy with krithi Shetty Comments, Mahesh Babu Fans, Mahesh B

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా.ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ అమ్మడు వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై అందరి ద్రుష్టి పడేలా చేస్తుంది.ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిని ఆకట్టు కుంటున్నాయి.

మహేష్ బాబు గురించి చెప్పమని అడుగగా.ఈయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అంటూ చెప్పడంతో ఈ డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే విజయ్ పై చేసిన కామెంట్స్ కూడా ఆకట్టు కున్నాయి.విజయ్ ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు