మహబూబ్‎నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

మహబూబ్‎నగర్( Mahabubnagar ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్( MLC Election Counting ) వాయిదా పడింది.

ఈ మేరకు రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను ఎన్నికల సంఘం( Election Commission ) వాయిదా వేసింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ చేయొద్దంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

లోక్ సభ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు