మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

రాఘవ, ఈడీ తరపున వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.

ఇప్పటివరకు ఈడీ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.అయితే 20న మాగుంట రాఘవకు ధర్మాసనం బెయిల్ ఇస్తుందా? లేదా అన్ని విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు