కంటెంట్ క్రియేటర్ల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఉచితంగా లభించే టూల్స్ తో పాటు పెయిడ్ సబ్‌స్కిప్షన్ టూల్స్ కూడా ఎన్నో ఉన్నాయి.
ఈ టూల్స్ ద్వారా సులువుగా వీడియో మేకింగ్ చేసుకోవచ్చు.అయితే తాజాగా ఫిట్రిక్( Fitrik ) అనే కంపెనీ సరికొత్త బేసిక్ వీడియో మేకింగ్ కిట్ ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ కిట్ లో ఒక ట్రైపాడ్ తో పాటు 3.55 మి.మీ ప్లగ్ తో మైక్రోఫోన్, ఎల్ఈడీ లైట్, మూడు ఏఏఏ బ్యాటరీలు ఉంటాయి.
ఈ వీడియో మేకింగ్ కిట్ కేవలం రూ.750కే లభిస్తుంది.కంటెంట్ క్రియేటర్లకు ట్రైపాడ్, మైక్, ఎల్ఈడీ లైట్లు కొనుగోలు చేయడమంటే చాలా ఖర్చు అవుతుంది.
వీడియో మేకింగ్ కోసం ( Videomaking )వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కానీ తక్కువ ధరలోనే ఫిట్రిక్ కంపెనీ వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం వీడియో మేకింగ్ కిట్ ను అందుబాటులలోకి తీసుకొచ్చింది.
ఈ కిట్‌లో ఉండే ట్రైపాడ్ హ్యాండిల్ లా కూడా ఉంటుంది.దీనిని హ్యాండిల్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.అలాగే ఇందులో ఉండే మైక్రోఫోన్‌ను వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే చీకట్లో వీడియో ఫుల్ క్లారిటీతో రావడానికి ఎల్ఈడీ లైట్( LED Light ) ను ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఛార్జింగ్ కోసం మూడు బ్యాటరీలు కూడా ఈ కిట్‌లో లభిస్తాయి.కేవలం రూ.759కే కిట్ అందించడం అంటే చాలా కష్టమే.కానీ ఈ కంపెనీ అతి తక్కుక ధరకే ఈ కిట్ ను అందిస్తోంది.
ఈ కిట్ కంటెంట్ క్రియేటర్లకు, వ్లాగర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy