సూర్యాపేట జిల్లా ఆకుపాములలో లారీ బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో లారీ బీభత్సం సృష్టించింది.ఆకుపాములలో కూలీలపైకి లారీ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా.మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Lorry Disaster In Suryapet District.. Two Died Badly-సూర్యాపేట

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!
Advertisement

తాజా వార్తలు