చింతలపూడి యువగళం పాదయాత్రలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర(

) పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నేడు లోకేష్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గానికి( Chintalapudi ) చేరుకోవడం జరిగింది.

శుక్రవారం నూజివీడులో జరిగిన పాదయాత్రలో రైతులతో సమావేశం అయ్యారు.అనంతరం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది.

కాగా ఆదివారం చింతలపూడి నియోజకవర్గానికి చేరుకున్న లోకేష్ పాదయాత్ర అక్కడ నిర్వహించిన సభలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి( TDP ) పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.చంద్రన్న పాలన కోసం ప్రజలందరూ నిరీక్షిస్తున్నారని స్పష్టం చేశారు.ప్రజలకు పథకాలు ఇచ్చి అధిక ధరలతో వాటిని తిరిగి లాక్కుంటున్నారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.

ప్రజలను ఎవరిని కదిలించిన జగన్ నీ( CM Jagan ) పచ్చి బూతులు తిడుతున్నారని స్పష్టం చేశారు.పేదలకు దక్కాల్సిన వనరులను కూడా సీఎం జగన్ దోచుకుంటున్నారని లోకేష్ ఆరోపణలు చేశారు.

ఈ ఏడాది జనవరి 27వ తారీకు మొదలైన యువగళం పాదయాత్ర 200 రోజులలో నారా లోకేష్ దాదాపు 2600 కిలోమీటర్లకు పైగా నడవటం జరిగింది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు