YSRCP MP Candidates : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థుల( YSRCP MP Candidates ) జాబితా విడుదలైంది.ఈ మేరకు పార్టీ నేత నందిగం సురేశ్ 24 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ,( Botsa Jhansi ) విజయనగరం - చంద్రశేఖర్, నరసరావుపేట - అనిల్ యాదవ్, శ్రీకాకుళం - పేరాడ తిలక్, గుంటూరు - కిలారి రోశయ్య, ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,( Chevireddy Bhaskar Reddy ) అమలాపురం - రాపాక వరప్రసాద్,( Rapaka Varaprasad ) నెల్లూరు - విజయసాయిరెడ్డి, కర్నూలు - డీవై రామయ్య, కాకినాడ - చలమలశెట్టి సునీల్, చిత్తూరు - రెడ్డప్ప, కడప - వైఎస్ అవినాశ్ రెడ్డి, రాజమండ్రి - డాక్టర్ గూడూరి శ్రీనివాసులు,

నరసాపురం - గూడూరి ఉమాబాల, ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం - డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు, విజయవాడ - కేశినేని నాని, అరకు - చెట్టి తనూజ రాణి, బాపట్ల - నందిగం సురేశ్ బాబు, తిరుపతి - మద్దిల గురుమూర్తి, రాజంపేట - పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, నంద్యాల - పోచ బ్రహ్మానందా రెడ్డి, హిందూపురం - జోలదరాశి శాంత, అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారని వెల్లడించారు.కాగా అనకాపల్లి ఎంపీ స్థానం పెండింగ్ లో ఉంచినట్లు తెలిపారు.