మక్కా చాలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.ముస్లింలకు ఎంతో పవిత్రమైన స్థలం.
మక్కా క్షేత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఆ దృశ్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపట్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి.వేలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.అసలేం జరిగిందో తెలుసుకువాలని ఉందా.
అయితే ఈ వార్త చదివేయండి మరి.సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్ పై పిడుగు పడింది.ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కచ్చితమైన తేదీ, సమయం తెలియదు.ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్ అల్ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడింది.
కాసేపటి వరకు పిడుగు పాటు జరిగింది.నగరం అంతా ఒక్క సారిగా మెరిసి పోయింది.
ఈ వీడియోను ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్టు చేశారు.లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వ విద్యాలయంలో ఖగోళ శాస్త్రం చదువుతున్న ముల్హాం హెచ్ అనే ట్విట్టర్ యూజర్ శుక్రవారం నాడు ఈ వీడియోను షేర్ చేశారు.షేర్ చేసిన కాసేపట్లో ఈ వీడియో చాలా మంది నెటిజన్లు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy