శ్రీశైలం ఓఆర్ఆర్ లో చిరుతపులి సంచారం కలకలం

నంద్యాల జిల్లా శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

ఓఆర్ఆర్ శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద గల గురుకుల పాఠశాల సమీపంలోని అటవీప్రాంతంలో స్థానికులకు చిరుత కనిపించింది.

ఈ క్రమంలోనే పశువులపై దాడికి యత్నిస్తుండగా చిరుతను వీడియో తీశారని తెలుస్తోంది.చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leopard Migration In Srisailam ORR Is Disturbing-శ్రీశైలం ఓఆ

అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తం అయ్యారు.

బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించే కొబ్బ‌రి పాలు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు