నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత సంచారం

నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత పులి( Cheetah ) సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రెండు పిల్లలతో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించారు.

ఈ క్రమంలో చిరుత సంచారంపై సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గ్రామానికి సమీపంలోనే కనిపించడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.

అనంతరం చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.ఫారెస్ట్ అధికారులు( Forest officials ) త్వరగా స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు