కర్నూలు జిల్లా కొటేకల్ లో చిరుత సంచారం

కర్నూలు జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఎమ్మిగనూరు మండలం కొటేకల్ లో చిరుత పులి సంచరిస్తుంది.

ఈక్రమంలోనే గొర్రెల మందపై దాడికి పాల్పడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

Latest Latest News - Telugu News