రాజమండ్రి గోదావరి గట్టు వద్ద ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 105వ జయంతి..

తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి గట్టు వద్ద ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 105వ జయంతి.

ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నగర చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీఆర్ విగ్రహానికి నివాళులు.

పాల్గొన్న ఎంపి మార్గాని భరత్, నగర ప్రముఖులు.హైదరాబాద్ టాంక్ బండ్ తరహాలో రాజమండ్రి గోదావరి గట్టు అభివృద్ధి.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసింది.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

తాజా వార్తలు