Chiranjeevi Lb sriram : చిరంజీవి పవర్ మామూలు పవర్ కాదు.. ఎల్బీ శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ !

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సినిమా రంగంలో చాలా మంచి అభిప్రాయం ఉంది.

ఈ మధ్య కాలంలో తారక్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక ఇంటర్వ్యూలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నంబర్1, ఆది, నాగ సినిమాలు చేశానని ఎల్బీ శ్రీరామ్ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటాడని ఎల్బీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

మా ఊరిలో 10,000 మంది జనాభా అంటే అందులో 15 మందికి మాత్రమే నేను తెలుసని ఆయన పేర్కొన్నారు.చిన్నప్పుడే ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చానని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

చాలా బాగుంది సినిమా తర్వాత మా ఊరిలో నేను అందరికీ తెలిశానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.స్టాలిన్ సినిమా క్లైమాక్స్ సీన్ లో నాకు ఛాన్స్ రావడానికి చిరంజీవి కారణమని ఎల్బీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ సినిమాలలో రెండు సీన్లలోనే కనిపించానని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి గారి మెమొరీ పవర్ మామూలు పవర్ కాదని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

సినిమా రంగంలోకి వెళ్లడమే సాహసం అని ఆయన కామెంట్లు చేశారు.కానీ నేను ఫ్యామిలీతో చెన్నైకు వెళ్లానని ఎల్బీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

చిన్నచిన్న ఉద్యోగాలు చేసే వాళ్లమని ఆయన కామెంట్లు చేశారు.నాటకాలలో అవతలి వ్యక్తితో పోటీ పడాల్సి ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

గెలవడమే మన టార్గెట్ అని ఆయన అన్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

పాస్ మార్కులతో బీకామ్ గట్టెక్కానని ఆయన చెప్పుకొచ్చారు.హైదరాబాద్ లో ఉన్న చాలా ప్రైవేట్ కంపెనీలలో నేను చేశానని ఆయన కామెంట్లు చేశారు.నేను ఒక్కో సంస్థలో ఒక్కో పని చేశానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.

Advertisement

నేను అలా అలా ఎదుగుతూ ప్రైవేట్ కంపెనీలో 3000 రూపాయల వరకు సంపాదించానని ఎల్బీ శ్రీరామ్ పేర్కొన్నారు.