గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈరోజు తన పుట్టినరోజు అయినప్పటికీ, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.

విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు ( Lavu Sri Krishna Devarayalu )పాల్గొన్నారు.

బొల్లాపల్లి మండలం( Bollapalle )లోని, పలు తండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు.ఈ సందర్భంగా గిరిజనుల మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు.

ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు కొనియాడబడ్డారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు