Kasturi Shankar : ఫ్రెండ్స్ తో పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తా… నేను పబ్ కు వెళ్లేది అందుకే… కస్తూరీ శంకర్ షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో పలు తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి నటి కస్తూరి శంకర్( Kasturi Shankar )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె తెలుగులో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో కూడా నటించారు.

ఇలా పలు సినిమాలలో నటించినటువంటి కస్తూరి శంకర్ అనంతరం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు.అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు.

Latest News About Actres Kasturi Shankar

ఇలా బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్( Gruhalakshmi Serial ) ద్వారా తులసి పాత్రలో నటిస్తూ ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.ఇలా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా కస్తూరి శంకర్ నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈమె వృత్తిపరంగా లాయర్ చదువు చదివారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Advertisement
Latest News About Actres Kasturi Shankar-Kasturi Shankar : ఫ్రెండ�

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కస్తూరి శంకర్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె పబ్ కి వెళ్తానని పబ్( Pub ) కి వెళ్ళే అలవాటు తనకు ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా పబ్ కి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తుంటాము నా ఫ్రెండ్స్ అందరూ బాగా తాగుతూ డాన్సులు చేస్తూ ఉండగా తాను మాత్రం వాటర్ మెలన్ జ్యూస్( Watermelon Juice ) తాగుతూ వారితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటానని తెలిపారు.అయితే నేను పబ్ కి వెళ్ళేది బాగా ఎంజాయ్ చేసి రావడానికి కాదు.

Latest News About Actres Kasturi Shankar

నా ఫ్రెండ్స్ అందరికీ నేనొక డ్రైవర్గా వెళ్తానని వారందరూ బాగా తాగి ఎంజాయ్ చేస్తే తాను వారందరిని సేఫ్ గా ఇంటిదగ్గర దింపడానికి మాత్రమే వెళ్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్( Viral Comments ) అవుతున్నాయి.ఇలా తాను ఒకసారి పబ్ కి అక్కడ ఉన్నటువంటి కొందరు లేడి వర్కర్స్ తనని గుర్తుపట్టి మీరు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి గారు కదా అంటూ తనని గుర్తుపట్టారని అలా ఈ సీరియల్ నాకు గుర్తింపు తీసుకువచ్చిందంటూ ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement
https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=6aamW6&v=913353607017974

తాజా వార్తలు