కేసీఆర్ కుటుంబానికి చివరి ఎన్నికలు... కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు.

మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ ను దత్తత తీసుకోండని సూచించారు.

వీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ డ్రామాకు తెర లేపారని విమర్శించారు.డబ్బుతో మునుగోడు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు