మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం తో చాలా బాధ పడ్డాను కేటీఆర్..

మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు అని ఉదయం లేవగానే విన్నాను.

చాలా బాధ పడ్డాను చిన్న వయసులో మరణం చాలా బాధ గా ఉందినాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు.

పరిచయం ఉంది.నాకే ఇంత బాధ గా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఎంత బాధ గా ఉంటుంది తెలంగాణలో ఎటువంటి సహాయం కావాలి అని మేము అండగా ఉంటాం.

Ktr Comments On Makapati Goutham Death, Goutam Reddy Passed Away , Ktr , Ycp , T
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తాజా వార్తలు