కొల్లు రవీంద్ర గారిని వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకున్నపోలీసులు

గుడివాడ లో నిర్వహిస్తున్న వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళకుండా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి ఇంటికి తరలిస్తున్న పోలీసులు.కొల్లు కామెంట్స్.

నేను గుడివాడ వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి ఎందుకు.తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి వెంకటేశ్వర రావు ను కలిసేందుకు కూడా పోలీస్ అనుమతి తీసుకోవాలా.

పోలీసులు ఎందుకు ఉదయం నుండి నన్ను వెంబడిస్తున్నరు.రంగా గారి వర్ధంతి లో పాల్గొనేందుకు కూడా నాకు స్వాతత్యం లేదా అడుగడుగునా నాకు ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు.

ప్రజాస్వామ్యం అంటే ఇదేనా పోలీసులు ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం రావి వెంకటేశ్వర రావును బెదిరిస్తుంది.మమ్మలని బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది.

Advertisement

అసలు వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి.తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రభుత్వం కుట్రచేస్తుంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు