కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు ( Kodi Kathi Srinivas ) బెయిల్ వచ్చింది.
ఈ మేరకు శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు( AP High Court ) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
కాగా వైఎస్ జగన్ పై( YS Jagan ) దాడి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే కోడికత్తి కేసులో బెయిల్( Bail ) మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
గతంలో ఈ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జనవరి 24వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
ఈ క్రమంలోనే వారానికి ఒక్క రోజు ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy