చంద్రబాబుకి ఓపెన్ ఛాలెంజ్ విసిరినా కొడాలి నాని..!!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో గుంటూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మంత్రి కొడాలి నాని పై కీలక వ్యాఖ్యలు చేశారు.

పేకాట మంత్రి అవినీతి మంత్రి అంటూ బాబు సీరియస్ కామెంట్లు చేయటంతో కొడాలి నాని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నియోజకవర్గంలో తనపై పోటీ చేయడానికి సిద్ధం కావాలి అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు.తనకి పిల్లనిచ్చిన మామ సొంత ఊరు దగ్గరగా ఉండే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు తనతో పోటీకి రావాలి అని సవాల్ చేశారు.

Kodali Nani,chandrababu,gudiwada,chandragiri

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ.నాలుక జాగ్రత్తగా వాడండి అంటూ హితవు పలికారు.1980 ప్రాంతంలో చంద్రగిరి వద్ద మీ వేశ్యాగృహం వ్యాపారం అందరికీ తెలుసు, ఆ విషయాలన్నీ బయటపెడతానని నగ్నంగా నిలబెడతాను, మిమ్మల్ని మున్సిపల్ వాహనంలో కూర్చోబెట్టి పిచ్చి కుక్కలతో.తొలి షాక్ ఇస్తాను అంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు సార్లు తనని గుడివాడలో ఓడించాలని చూసిన చంద్రబాబు.దమ్ముంటే స్వయంగా ఆయనే గుడివాడలో తనకు వ్యతిరేకంగా పోటీ చేయాలి, ఎవరు గెలుస్తారో చూసుకుందాం.

Advertisement
Kodali Nani,chandrababu,gudiwada,chandragiri-చంద్రబాబుకి �

తేల్చుకుందాం అంటూ కొడాలి నాని ఓపెన్ చాలెంజ్ చంద్రబాబుకి విసిరారు. .

Advertisement

తాజా వార్తలు