Kodali Nani ycp : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కొడాలి నాని కౌంటర్

పవన్ కళ్యాణ్ దేశంలో ఎవ్వరిని కలుపుకున్న, ఎవరితో వచ్చిన తమకు పోయేది ఏం లేదు.విడివిడిగా వచ్చినప్పుడు, 2019లో వచ్చిన ఫలితమే తిరిగి పునరావృతం అవుతుంది.

ఆకాశంలో ఉమ్మి వేసినట్లు,ఎమ్మెల్యేగా గెలవని పవన్, ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడుతున్నాడు.ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు పాదయాత్ర చేసి,మరొకరిని గెలిపించగలరా?గుడివాడలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేసిన వాఖ్యలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్.

Kodali Nani Counters Pawan Kalyan's Comments , Kodali Nani, Pawan Kalyan, Ap Pol
Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

తాజా వార్తలు