పూరి కథతో సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం...సక్సెస్ వస్తుందా..?

సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది.మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే తెలుగులో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది.త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించినప్పటి నుంచి చాలామంది హీరోలు మల్టీ స్టారర్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

మరి ఈ సందర్భంగా యంగ్ హీరోలు ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట.

పూరి జగన్నాధ్( Puri Jagannadh ) కొడుకు ఆయన ఆకాశ్ పూరి( Akash Puri ) అలాగే కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా కూడా మంచి కాన్సెప్టుతో రాబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇది ఏమైనా కూడా క సినిమాతో( Ka Movie ) కిరణ్ అబ్బవరం 50 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు.

Advertisement

ఇక పూరి జగన్నాధ్ కొడుకుని ఆకాష్ పూరి మాత్రం ఇప్పుడిప్పుడే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమాకి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది.

మరి ఈ సినిమాని డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అనే విషయాలైతే ఇంకా తెలిలేదు.కానీ ఈ సినిమాకి పూరి జగన్నాధ్ కథనైతే అందిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనుకుంటున్న కిరణ్ అబ్బవరం కి పూరి జగన్నాధ్ అందించిన కథతో సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మల్టీ స్టారర్ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఆకాష్ పూరీకి ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు