ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల అంశంపై కీలక తీర్పు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల అంశంపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

మోదీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మోదీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.అనంతరం పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించింది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)