విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు.సీసీ ఫుటేజ్‌ విడుదల చేసిన పోలీసులు.

సీసీ ఫుటేజ్‌లో కనిపించిన ఇద్దరు వ్యక్తులు.ప్రమాదానికి ముందు బోటు నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు.

రాత్రి 10:48కి హడావుడిగా బయటికొచ్చిన ఇద్దరు వ్యక్తులు.రాత్రి 10:50కి అగ్నిప్రమాదం జరిగినట్టు గుర్తింపు.సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసుల దర్యాప్తు.

ఇద్దరు వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు.ప్రమాదానికి ముందు హార్బర్‌లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)