ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు( Arogyasree ) 25 లక్షల వరకూ ఉచిత వైద్యం.

ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్( CM Jagan ) .

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.కార్డుల పంపిణీలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు.

Key Decision Of AP Govt In Arogyashri , Arogyashri, AP Govt, CM Jagan-ఆరో�

కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసేలా చర్యలు.ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేక క్యాంపెయిన్.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు