దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..!

దసరా పండుగ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.ఆ రోజు మధ్యాహ్నం 1.

19 నిమిషాలకు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం.అదే రోజు టీఆర్ఎస్ఎల్పీ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాల అనంతరం పార్టీ పేరును ఆయన ప్రకటించే అవకాశం ఉంది.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

Advertisement

తాజా వార్తలు