బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్

దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా ముందుగా ఢిల్లీలో పర్యటించనున్న కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో పది రోజుల్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

ఇవాళ మహారాష్ట్రలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే.మహారాష్ట్రలో కలిసి వచ్చే పార్టీలతో పాటు కిసాన్ సెల్ ల ఏర్పాటుపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు