అవినీతి, దోపిడీకి కేరాఫ్ కేసీఆర్ కుటుంబం.. తరుణ్ చుగ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో అవినీతి, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గా సీఎం కేసీఆర్ కుటుంబం మారిందని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపించారు.

కేసీఆర్ ఎలాంటి మాయలు చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు.

ఫిరాయింపుదారులంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేశారు.

ఫైలట్ రోహిత్ రెడ్డిపై కర్ణాటకలో డ్రగ్ కేసు ఉందని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు