KCR : తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ దూరం..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) దూరంగా ఉండనున్నారు.

ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో ఒకటి లేదా రెండు రోజులపాటు ఆయన పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెల 13వ తేదీన నల్గొండ( Nalgonda )లో భారీ బహిరంగ సభ ముగిసిన తరువాత కేసీఆర్ అసెంబ్లీకి ( Telangana Assembly )హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.

అయితే ప్రాజెక్టులను కేఆర్ఎంబీ( KRMB )కి అప్పగించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ. బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement