ఇసుక దందా కి కరీంనగర్ అడ్డాగా మారింది...జగ్గారెడ్డి

ఇసుక దందా కి కరీంనగర్ అడ్డాగా మారింది.బ్లాక్ మనీ ఎక్కువ ఫార్మా.

ఇసుక దందా లో వస్తుంది పార్థ సారధి రెడ్డీ.ఫార్మా కి మాఫియా అయన దగ్గర ఉన్న డబ్బుల కోసం కెసిఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారు ఇసుక మాఫియా కు.కెసిఆర్ కుటుంబ సభ్యుల మద్దతు కరీంనగర్ లో స్పీకర్ పోచారం కొడుకు ఇసుక మాఫియా నడిపిస్తున్నడు వేములవాడ రాజన్న నీ.సమ్మక్క సారలమ్మ నీ మోడీ మర్చిపోయారు వేములవాడ శివుణ్ణి మర్చిపోయారు మోడీ బీజేపీ సభ.సమావేశాలు.భాగ్యలక్ష్మి గుడి దగ్గర రాజకీయం ఆపేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారు.మీరు అట్లనే సపుడు కాకుండా ఉంటే ఆగం చేస్తారు బండి సంజయ్ పాదయాత్ర చేసినప్పుడు వెళ్లి అడుగుతాం అందరం కలిసి వెళ్ళి అడుగుతాం ఇదే సంచలన విషయం నేను గాంధీ భవన్ లో ఉన్న మీరు ఏం అడిగినా మాట్లాడను కార్యకర్తలకు విజ్ఞప్తి కాంగ్రెస్ నాయకులు.

ఎవరు నెగిటివ్ గా తీసుకోకండి జగ్గారెడ్డి పార్టీ కోసమే మాట్లాడతారు పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతారు నేను ఏది మాట్లాడిన కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడతా పార్టీ లో ఉంటాడా.పోతాడా అనేది మనసులో నుండి తీసేయండి.

Advertisement
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

తాజా వార్తలు