షారుక్ ఖాన్ తో బెడ్ షేర్ చేసుకున్న వ్యక్తి.. యాంకర్ అడగడంతో విషయం బయటకు?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ గురించి అందరికీ తెలిసిందే.కరణ్ జోహార్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

ఇక ఈయన పై వచ్చిన దారుణమైన వార్తలు మరే వఇతర సెలబ్రిటీలు పైన వచ్చిఉండవు.కరణ్ జోహార్ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో సన్నిహితంగా వ్యవహరించడంతో ఏకంగా ఆ హీరోతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే సోషల్ మీడియాలో వినిపించిన ఆ రూమర్స్ ఎంతగానో బాధించాయని కరణ్ జోహార్ తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు.

ఎన్‌ అన్‌సూటబుల్‌ బాయ్‌ పుస్తకంలో కరణ్‌ తన మనసును ఎంతగానో బాధించిన పుకార్ల గురించి ఓపెన్‌ అయ్యాడు.శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు.

అది ఎవరి విషయంలోనైనా వ్యక్తిగతమే.నా దురదృష్టం కొద్దీ నాకు, షారుక్‌కు శారీరక సంబంధం అంట గట్టారు.

నేను అతడితో పడుకున్నాను అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా షాక్ అయ్యాను.ఒకసారైతే ఓ టీవీ ఛానల్‌ యాంకర్‌ నేరుగా ఆ ప్రశ్నను నా ముఖం మీదే అడిగాడు.

అది విని నాకు పట్టరానంత కోపం వచ్చింది.నువ్వు నీ అన్నతో పడుకుంటావా? అని అడిగాను.అందుకతడు ఏంటి? ఏమంటున్నారు? అని ప్రశ్నించాడట.

నన్నాసులు ఆ ప్రశ్న ఎలా అడగాలనిపించిందని ఛీ కొట్టాను.ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని పుకార్లు సృష్టించినా మా మధ్య మంచి అనుబంధం ఉంది.షారుక్‌ నాకు నాన్నలాంటివాడు, ఒక అన్నలాంటివాడు.

అలాంటిది మా గురించి అసహ్యంగా మాట్లాడారు.షారుక్‌ ఎప్పుడూ ఈ పుకార్లను లెక్కచేయలేదు.

వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారు.పెళ్లయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే గే అని రాసేస్తారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అవేం పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పేవాడు అని రాసుకొచ్చాడు కరణ్ జోహార్.