చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాంతి తో క్రాంతి కార్యక్రమం..

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పార్టీ తలపెట్టిన కాంతి తో క్రాంతి కార్యక్రమం.

మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కాంతి తో క్రాంతి కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ఇతర ముఖ్య నేతలు.

మంగళగిరి టిడిపి కార్యాలయం వద్ద కాంతితో క్రాంతి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)