తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Actor Junior NTR ).
ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వార్ 2( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా ఎన్టీఆర్ పూర్తి చేశాడు.
ఇక దానికి సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు.ఇక ఈ లోపు దేవర లో బ్యాలెన్స్ ఉన్న మిగతా షూట్ ను కూడా తను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని అటు దేవర వార్ 2 రెండింటి ని ఏక కాలంలో పూర్తి చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఆయన ఎలాంటి సినిమాలను చేసి మంచి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.
ఇక ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో స్టార్ హీరో అయిన కిచ్చ సుదీప్ కూడా విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాబీ డియోల్ లాంటి నటుడు విలన్ గా నటిస్తున్నప్పటికీ కిచ్చ సుదీప్( Kitcha Sudeep ) ను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆయన రాకతో ఈ సినిమా కన్నడలో కూడా మరింత రీచ్ ని అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమా సక్సెస్ లో భాగం కావాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా ఎంతవరకు ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ కి మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీయార్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy