ఉచిత గ్యాస్ సిలిండర్.. బీజేపీ సూపర్ ప్లాన్‌ వర్కౌట్ అయ్యేనా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ( Karnataka assembly elections )మళ్లీ గెలిచి అధికారం కాపాడుకోవాలని అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ).

జాతీయ అధ్యక్షుడు నడ్డా మరియు హోం మంత్రి అమిత్ షా పదే పదే అక్కడ పర్యటిస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.జాతీయ స్థాయి లో తామే మళ్లీ అధికారంలోకి వస్తాం.

కనుక కచ్చితంగా బీజేపీ( BJP ) నే కర్ణాటకలో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.మళ్లీ గెలుపే లక్ష్యంగా అంతులోని హామీలతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.

మేనిఫెస్టో లో పేర్కొన్న సంక్షేమ పథకాలు మరీ విడ్డూరంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా కర్ణాటకలో మళ్లీ గెలిస్తే కచ్చితంగా నిరుపేదలకు ఉచిత గ్యాస్ ను ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నారు.

Advertisement

ఏడాది లో మూడు గ్యాస్ సిలిండర్స్( Gas cylinders ) ను ఇవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు.

వెయ్యి కి పైగా రేటు ఉన్న సిలిండర్ లను ఏకంగా ఉచితంగా ఇస్తామంటే కచ్చితంగా ఏడాదికి మూడు వేల రూపాయలు మిగిలినట్లే అంటూ బీజేపీ వారి ఆఫర్ కు సామాన్యులు ఫిదా అయితే కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపోయే సీట్లు వస్తాయి అంటున్నారు.ఏ నియోజక వర్గం అయినా కూడా ఎక్కువ శాతం బీజేపీ ఓట్లు దక్కించుకోవడం కోసం సాధ్యం అయినంత ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు జేడీఎస్ పక్షం కచ్చితంగా విజయాలను సొంతం చేసుకుంటుంది అంటూ ఒక సర్వే లో వెళ్లడి అయ్యింది.

కనుక బీజేపీ కాస్త జాగ్రత్తగా ఉండే ఉద్దేశ్యంతో ఇలా ఉచిత ప్రకటనలు చేసింది.మేనిఫెస్టో విషయం లో బీజేపీ మరియు రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

మరి కొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది.తెలుగు రాష్ట్రాల నుండి పలువురు నాయకులు కన్నడ రాష్టానికి ప్రచారానికి వెళ్లబోతున్నారు.

ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు