Kamal Haasan Pooja Kumar: కమల్ హాసన్ తో సహజీవనం వార్తలపై స్పందించిన ప్రముఖ హీరోయిన్.. కామెంట్స్ వైరల్?

విలక్షణ నటుడు హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమల్ హాసన్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.

ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కమల్ హాసన్.సినిమాలలో హీరోయిన్ తో పాటు హీరోయిన్లతో కెమిస్ట్రీ వర్కౌట్, రొమాంటిక్ సీన్స్ అంటే రెచ్చిపోతాడు.

అంతేకాకుండా ఇండస్ట్రీలో సహజీవనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కమల్ హాసన్ అని చెప్పవచ్చు.ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న కమల్ హాసన్ తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ వార్తలపై స్పందించింది సదరు స్టార్ హీరోయిన్.అయితే హీరోయిన్ కమలహాసన్ తో కలిసి నటి పూజా కుమార్ వరుసగా సినిమాలలో నటిస్తూ కనిపించింది.

Advertisement

సినిమాలలో నటించడంతోపాటు కమలహాసన్ తో కలిసి రొమాంటిక్ లిప్ లాక్ సీన్లలో కూడా నటించింది.అంతేకాకుండా కమల్ హాసన్ ఫ్యామిలీతో కూడా బాగా కలిసి మెలిసిపోయింది.

ఇది ఇలా ఉంటే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.దాంతో పూజా కుమార్, కమలహాసన్ సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

స్పందించిన పూజా కుమార్.కమలహాసన్ తో కలిసి నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నాను.ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు.

అందుకే ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి.అటువంటి ఎలాంటి ఎఫైర్ లేదు.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

దయచేసి ఇలాంటి రూమర్స్ ని క్రియేట్ చేయవద్దు అని తెలిపింది పూజా కుమార్. అయితే కమల్ హాసన్ గతంలో హీరోయిన్ సారిక, వాణి గణపతి, గౌతమి లతో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement