ఏదో తేడా కొడుతుంది నాగి..మళ్ళీ ప్రమోషన్స్ మొదలెడదామా...?

కల్కి సినిమా( Kalki 2898 AD ) విడుదలై 9 రోజులు కావస్తోంది ఇప్పటికే కలెక్షన్స్ 800 కోట్లకు పైగా వసుళ్ళను సాధించగా రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను అశ్విని దత్ కుమార్తెలు అయినా స్వప్న మరియు ప్రియాంక నిర్మించగా నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పని చేశాడు.

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన వార్తలే కనిపిస్తున్నాయి సలార్, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలను కూడా దాటే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.అయితే బయట ప్రపంచానికి తెలియని చాలా లొసుగులు సినిమా కలెక్షన్స్ విషయాల్లో ఉంటాయి.700 కోట్లు వస్తే ఎనిమిది వందల కోట్లు అని చెప్పుకునే రోజులు ఇవి.

Huge Drop In Kalki Movie Collections , Kalki 2898 Ad , Nag Ashwin, Tollywood

కల్కి విషయంలో లోగోట్టుగా ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియకపోయినా కలెక్షన్స్ మాత్రం డల్ అయ్యాయి అనేది ఒప్పుకోవాల్సిన విషయం.ప్రస్తుతానికి వీకెండ్ రాకముందు బుధ మరియు గురువారం వచ్చేసరికి రోజుకు 50 కోట్లు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సాధిస్తూ వస్తోంది.ఇలా కలెక్షన్స్ వస్తే 1500 కోట్లు వచ్చే అవకాశం లేదు.

దాంతో నిర్మాతలు చాలా చాక చక్యంగా పావులు కదుపుతున్నారు.వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ వైరల్ కంటెంట్ నెట్లో ఉంటే సినిమాకి బుకింగ్స్ పెరుగుతాయి అనే ఆలోచనతో నాగ్ అశ్విన్( Nag Ashwin ) చేత ప్రెస్ మీట్ పెట్టించి మీడియాను అందరిని పిలిచి సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ నిర్వహించారు.

Huge Drop In Kalki Movie Collections , Kalki 2898 Ad , Nag Ashwin, Tollywood
Advertisement
Huge Drop In Kalki Movie Collections , Kalki 2898 AD , Nag Ashwin, Tollywood

దాంతో అనేక విషయాలపై మళ్ళీ ప్రేక్షకులలో ఆసక్తి కలుగుతుంది దాంతో వీకెండ్ కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.మళ్లీ సోమవారం వస్తే సినిమా పూర్తిగా డల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి అప్పుడు మళ్ళీ ప్రభాస్( Prabhas ) లాంటి హీరోని దించి సినిమా గురించి మాట్లాడిపిస్తారా ఏంటి అని అందరూ టాలీవుడ్ లో గుసగుసలాడుతున్నారు.మరి 1500 కోట్లు రావాలంటే దాదాపు ఇంకా 700 కోట్ల వెనకాల ఉన్నారు ఈ బడ్జెట్ మొత్తం అందుకోవాలంటే అంత విషయం కాదు కేవలం మాత్రమే జరిగింది.

నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పట్లేదు.

Advertisement

తాజా వార్తలు