కడప తాజా మాజీ ఎంపీ అరెస్ట్ !

ప్రస్తుతం కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వైసీపీ తాజా మాజీ ఎమ్యెల్యే వైఎస్.

అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.జమ్ములమడుగులో నేడు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపి అవినాష్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు పులివెందుల అటు జమ్మలబడుగులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచచరులను వైసీపీలోకి ఆహ్వానించే క్రమంలో జమ్మలమడుగు బయలుదేరిన అవినాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని హస్‌ అరెస్ట్‌ చేశారు.ఈ నేపథ్యంలో.గొరిగెనూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో.భారీగా కేంద్ర పారామిలిటరీ దళాలు, సివిల్‌, ఎఆర్‌ పోలీసు బలగాలు గొరిగెనూరుకు చేరుకున్నాయి.

Advertisement

డ్రోన్లతో ఏఎస్పీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు