కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోలీస్ ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాహనం కొనుగోలు చేసిన ఏఆర్ విభాగానికి చెందిన గన్ మన్ ను సస్పెండ్ చేశారు.
ఈ మేరకు గన్ మన్ పుష్పరాజ్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సాధారణంగా విధుల్లో ఉన్న పోలీసులు ఏదైనా వాహనం కోనుగోలు చేస్తే దానిపై ముందుగానే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే అటువంటి పర్మిషన్ తీసుకోకుండానే పుష్పరాజ్ ఓ వాహనం కొన్నారు.ఈ విషయంపై విచారణ చేపట్టిన అధికారులు అవినీతి సొమ్మెతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో గన్ మన్ పై సస్పెండ్ వేటు వేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy