జేఈఈ అడ్వాన్స్‎డ్ -2023 ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్‎డ్ -2023 ఫలితాలు విడుదల అయ్యాయి.ఉదయం 10 గంటలకు అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.

కాగా ఈ రిజల్ట్స్ లో టాప్ టెన్ లో తెలంగాణ విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.హైదరాబాద్ కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంక్ లిస్టులో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు.

రమేశ్ సూర్యతేజకు సెకండ ర్యాంక్ రాగా అడ్డగ వెంకట శివరామ్ ఐదవ ర్యాంక్ సాధించారు.బిక్కిన అభినవ్ చౌదరికి ఏడవ ర్యాంక్, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి తొమ్మిదవ ర్యాంక్ మరియు యక్కంటి పాణి వెంకట మనీందర్ రెడ్డికి పదోవ ర్యాంక్ వచ్చింది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement