చంద్రం పాలెం హైస్కూల్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జె.డి లక్ష్మినారాయణ...

చంద్రం పాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి.60 రోజుల్లో నిర్మాణం అన్నారు,నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు.

సంతకాల సేకరణ తో జివిఎంసి కి కార్పోరేటర్ ని అడుగుతాం.

ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మెనిఫెస్టును విడదల చేస్తాంప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు నిధలు ఇస్తామని 5 సంవత్సరాలకి 500 కోట్లు.నిధులను ఎంఎల్ఏ కి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజా కమిటిల ద్వారా వాటి ఖర్చు చేస్తాం.

JD Lakshminarayana Collected Signatures For The Construction Of Put Over Bridge

జై భారత్( Jai Bharat National Party ) కమిటి అధికారం లోకి వస్తే 2029 లో ప్రచారం లో ఎటువంటి ప్రచారం కాని పోస్టర్స్ సభలను ఏర్పాటు చేయం.గతం లో మాకు 25 సీట్లు ఇస్తే మెడలు వంచుతాం ప్రత్యేక హోదా( AP special status ) కోసం పోరాటం చేస్తామన్నారు.

బడ్జెట్ సమవేశం లో బిల్ పాస్ కాకున్న చూడండి.ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తమని చెప్పండిఈ సారి ఎలక్షన్ లో పార్టీ కామన్ సింబల్ లేకున్న ఈవిఎం పైన అభ్యర్థి ఫోటో ఉంటుంది.

Advertisement

ప్రత్యేక ఇవ్వటం కుదరదు అన్న బిజెపి పాండిచ్చేరి ఎలక్షన్ లో ఇస్తామని ఏలా చేప్పారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు