Uttej JD Chakravarthy: హీరోయిన్ రంభ తొడలు చూడటానికి అక్కడికి వెళ్లేవాళ్లం.. జేడీ సీక్రెట్స్ ను ఉత్తేజ్ రివీల్ చేసేశాడుగా!

తెలుగు ప్రేక్షకులకు హీరో నటుడు జేడీ చక్రవర్తి( JD Chakravarthy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగులో హీరోగా నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు జే.

డి చక్రవర్తి.ఈతరం ప్రేక్షకులు అందగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులకు జేడీ చక్రవర్తి బాగా సుపరిచితమే.

మొదట రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టారు.ఇది ఇలా ఉంటే జె.డి చక్రవర్తి చాచాగా నటించిన వెబ్ సిరీస్ దయ.( Daya ) త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ప్రసారం కానుంది.

Jd Chakravarthy And Uttej Comments Rambha Thighs

పవన్‌ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా, విష్ణు ప్రియ, పృథ్వీరాజ్‌, కమల్‌ కామరాజు తదితరులు కీలకపాత్రల్లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో చక్రవర్తి స్నేహితుడు ఉత్తేజ్( Uttej ) కూడా పాల్గొని పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
Jd Chakravarthy And Uttej Comments Rambha Thighs-Uttej JD Chakravarthy: హీ�

ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.చాలా ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర అర్థరాత్రి సమయంలో హీరోయిన్‌ రంభ( Heroine Rambha ) తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం.

అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ కటౌట్‌ చాలా పెద్దది పెట్టారు.

Jd Chakravarthy And Uttej Comments Rambha Thighs

అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి చూసొచ్చిన బ్యాచ్‌ మాది.తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు( Bombai Priyudu ) సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్‌ వీడు.అంటూ ఉత్తేజ్‌ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

జేడీకి సినిమాలంటే పిచ్చి.దర్శకత్వం అని ఎదో కొంచెం రూట్‌ మార్చాడు కానీ లేదంటే టాప్‌ హీరోలలో జేడీ కూడా ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్‌ తెలిపాడు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఒకరకంగా చెప్పాలంటే జేడీ టాలీవుడ్‌ అమిర్‌ఖాన్‌ అంటూ ప్రశంసించాడు.అతనికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు.

Advertisement

ఏ సినిమా గురించి అయినా కానివండి అర్దరాత్రి అడిగినా ఆ సినిమాకు సబంధించిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇలా పేర్లన్నీ చెప్పేస్తాడని పేర్కొన్నాడు.అంతలా అతనిలో సినిమా గురించి నాలెడ్జి ఉందని తెలిపాడు ఉత్తేజ్.

కాగా ఉత్తేజ్ మాటలకు అక్కడున్న వారందరూ సరదాగా నవ్వుకున్నారు.

తాజా వార్తలు