JC Prabhakar Reddy: తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు చేయడం దౌర్భాగ్యం - జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురము: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.తాడిపత్రి డీఎస్పీ చైతన్య సైకోలా ఉన్నాడు.

ఎమ్మెల్యే బాగా నెల నెలా మామూళ్లు పంపిస్తున్నారు.ఆడవారి మీద డీఎస్పీ చైతన్య ప్రతాపం చూస్తున్నారు.

Jc Prabhakar Reddy Shocking Comments On Tadipatri Dsp Chaitanya, Jc Prabhakar Re

డీఎస్పీకి రోజుకు ఒక అమ్మాయి కావాలి.ఆయన హీరో కాదు జీరో.

ఒక మహిళపై 307 కేసు కట్టడం సిగ్గుచేటు.డి.ఎస్.పి హిజ్రాల కన్న దారుణం అన్న జెసి.డి.

Advertisement

ఎస్.పి చైతన్య దిగజారి ఆడవారి మీద మీ ప్రతాపం.మా ఎమ్మెల్యే ఒక ఆడంగలోడు.

అందుకే ఆడవారి మీద ప్రతాపం.పట్టణంలో ఇసుక, గంజాయి విస్తృతంగా ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

డీఎస్పీ పైన వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్న జెసి.తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు చేయడం దౌర్భాగ్యం.

నీ గురించి ఇక నేను మాట్లాడను.ఇదే లాస్ట్.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు